Friday, 19 June 2026 03:18:05 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు

శ్రీ చౌడేశ్వరి దేవి కి అమ్మవారికి ప్రత్యేక పూజలు

Date : 01 May 2026 10:24 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా :చదళ్ళ గ్రామంలో వేలసియుండు శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారి విశేషణ అలంకరణ పూజలతో అమ్మవారు ప్రత్యేక దర్శనం ఇస్తున్నారు. శుక్రవారం పౌర్ణమి సందర్బంగా నేడు అమ్మవారి కి ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ద రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దర్శనం నకు విచ్చేసే భక్తులకు ఎన్. వి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరుపుచున్నారు, ఏఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతు భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :