Tuesday, 15 September 2026 12:53:13 AM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులు నైపుణ్యం సంపాదించండి - ఎంఈఓ త్యాగరాజు

Date : 18 December 2025 09:37 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 18 : తంబళ్లపల్లె మండలంలోని విద్యార్థులు సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యతోపాటు సైన్స్ లో నైపుణ్యం సంపాదించి భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదగాలని ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు లు ప్రోత్సహించారు. గురువారం జడ్పీ హైస్కూల్లో 10 పాఠశాలలకు చెందిన విద్యార్థుల సైన్స్ ఫెయిర్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, హెల్త్ మరియు బయో సైన్స్, ప్రయోగాలలో ఉత్తమమైన కంపోస్ట్ స్పిన్క్లర్ మిషన్, నర్సరీ సప్లయింగ్ ప్రొటెక్టర్, స్మార్ట్ స్పెక్టికల్స్ ఫార్ బ్లైండ్, మోడల్ ఆన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, కన్వర్షన్ ఆఫ్ రైన్ వాటర్ ప్రయోగాలు మోడల్ స్కూల్ కు చెందిన మహమ్మద్ యునస్, తంబళ్లపల్లె జడ్పీ హైస్కూల్ కు చెందిన రాకేష్, మధుప్రియ, కన్నెమడుగు హైస్కూల్ కు చెందిన దిలీప్ కుమార్, చేతన్ రెడ్డి లు ఎంపికయ్యారు. వీరు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో పాటు వారిని గైడ్ చేసిన అధ్యాపకులు వైష్ణవి, దేవి హేమలత, రేవతి, నారాయణమూర్తి లనుప్రశంసించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్జిలుగా జూనియర్ కాలేజ్ అధ్యాపకులు, స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, హెడ్మాస్టర్ శ్రీనివాసులు, పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: