Sunday, 13 September 2026 10:19:11 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

గోపిదిన్నెలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

Date : 29 March 2026 08:46 PM Views : 259

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 29 : తంబళ్లపల్లి మండలంలోని గోపి దిన్ని లో టిడిపి ఆవిర్భావ దినోత్సవం స్థానిక టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం టిడిపి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం 1982 లో టిడిపిని స్థాపించగా ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని దేశంలోనే ఎక్కడా లేని విధంగా కోటి సభ్యత్వాలు గల పార్టీగా తీర్చిదిద్ది ఖ్యాతి గడించినట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసిధర్ నాయుడు, రాజంపేట బిసి కార్యవర్గ సభ్యుడు సోమశేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్, చిన్న రెడ్డి,చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి, సీనియర్ నాయకులు శివరాం, కేశవరెడ్డి, వార్డ్ మెంబర్ జగదీష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :