Wednesday, 29 July 2026 09:09:20 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

పశువులకు బొబ్బల వ్యాధి తో బెంబేలెత్తుతున్న రైతులు.

Date : 10 December 2025 08:32 PM Views : 300

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 10 : తంబళ్లపల్లె మండలం లో పాడి పశువులకు బొబ్బల వ్యాధి సోకి పశువులు తీవ్ర అస్వస్థతకు గురై పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొటాల, ఆర్ ఎన్ తాండ, తంబళ్లపల్లె తోపాటు పలుచోట్ల పశువులకు బొబ్బలు వ్యాధి సోకి శరీరం పూర్తిగా బొబ్బలు తో అస్వస్థతకు గురై నీరస పడిపోతున్నాయి. స్థానికంగా గల పశు వైద్య సిబ్బంది చికిత్సలు చేస్తున్నా వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. రోజు రోజుకు ఈ బొబ్బల వ్యాధి ప్రబలుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి పశువైద్య శాఖ అధికారులు వెంటనే స్పందించి బొబ్బల వ్యాధి నివారణకు శాశ్వత పరిష్కారం చూపించాలని పాడి రైతులు కోరుతున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :