Wednesday, 29 July 2026 09:17:21 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మాధవరెడ్డి ఇంట్లో సి.ఐ.డి. అధికారులు సోదాలు

సబ్ కలెక్టర్ కార్యాలయం లోని ఫైల్స్ దగ్ధమైన కేసులో సోదాలు

Date : 06 December 2025 12:30 PM Views : 378

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 06 : మదనపల్లె లో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధమైన కేసులో ప్రధాన ముద్దాయైన మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారుల సోదాలు మదనపల్లి జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడు రైస్ మిల్ మాధవ రెడ్డి ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు చేపట్టారు. శనివారం వేకువ జాము నుండే అధికారులు మాధవ రెడ్డి ఇంట్లో అణు వణువును సోదాలు చేస్తున్నారు. అయితే మాధవ రెడ్డి మాత్రం అందుబాటులో లేడని సమాచారం. తిరుపతి నుండి వచ్చిన సీఐడి డిఎస్పి వేణు గోపాల్, సీఐలు రాజ కుమార్, రంగస్వామి, మదనపల్లి వన్ టౌన్ ఎస్సైలు శివకుమార్, అన్సర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: