Saturday, 12 September 2026 07:24:28 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

రూ.14 లక్షలతో తాగునీటి సౌకర్యం.. దుబ్బిగానిపల్లిలో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 14 July 2026 06:14 PM Views : 97

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రూ.14 లక్షలతో తాగునీటి సౌకర్యం.. దుబ్బిగానిపల్లిలో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా : రాయలసీమలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా తెలిపారు. మంగళవారం మదనపల్లి గ్రామీణ మండలం దుబ్బిగానిపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లి గ్రామంలో రూ.14 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి బోరు, మోటారు, పైపులైన్ పనులను ప్రారంభించి ప్రజలకు తాగునీటిని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చోట బోర్లు, పైపులైన్లు ఏర్పాటు చేస్తూ ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటి సౌకర్యాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చల్లా నరసింహులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్సార్ షంషేర్, రాజగోపాల్, కృష్ణమూర్తి, శ్రీనివాసులు ఒంటిమిట్ట, ప్రసాద్ నాయుడు, నవీన్ చౌదరి, జేసీబీ వేణు, జైచంద్ర, ఎంపీడీవో తాజ్మస్రూర్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :