నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి ట్రాఫిక్ విభాగ నూతన సీఐగా బుధవారం ఎన్. శేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మదనపల్లి తాలూకా సీఐగా సేవలందించి ప్రజల మన్ననలు పొందారు. అనంతపురం రూరల్ సీఐగా కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఆయన నియామకంపై పోలీసు సిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News