Monday, 14 September 2026 09:39:42 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నోయిడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండీ డాక్టరేట్ పొందిన పుంగనూరు వాసి శ్రీరాజ్ కుమార్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా పి.హెచ్.డి. పట్టా అందుకున్న శ్రీరాజ్ కుమార్

Date : 10 April 2026 03:01 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు -:ఏప్రిల్ 10 : పుంగనూరు కొత్తయిండ్లు కు చెందిన స్వర్గీయ ప్రభాకర్ పాల్ కుమారుడు ఆర్.శ్రీరాజ్ కుమార్ కు డిపార్ట్మెంట్ అఫ్ నోయిడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా పబ్లిక్ హెల్త్ విభాగం లో పి.హెచ్.డి. ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఢిల్లీ నోయిడా ఇంటర్ నేషనల్ యూనివర్శిటి నందు అందుకొన్నారు.తను డిపార్ట్మెంట్ అఫ్ పబ్లిక్ హెల్త్ పై పి హెచ్ డి పై రీసర్చ్ చేసినట్లు శ్రీరాజ్ కుమార్ తెలిపారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన శ్రీరాజ్ పుంగనూరు కొత్తయిండ్లు మున్సిపల్ స్కూల్ నందు పదవ తరగతి వరకు విద్యాబ్యాసం, బసవరాజ జూనియర్ కళాశాల నందు ఇంటర్ బై పిసి కొనసాగింది. పట్టుదలతో ఉద్యోగం చేస్తూనే డిపార్ట్మెంట్ అఫ్ పబ్లిక్ హెల్త్ సైన్స్ పై రెండు డిగ్రీ లు పూర్తి చేసి అనంతరం గ్రేటర్ నోయిడా నందు డిపార్ట్మెంట్ అఫ్ నోయిడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారి సూచనలతో ఐదేళ్ళు పి హెచ్ డి పబ్లిక్ హెల్త్ పై పరిశోదనను పూర్తి చేసినట్లు అయన తెలిపారు.గత ఇరవై సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా శారదా విశ్వ విద్యాలయం లో నర్సింగ్ విభాగం లో డీఏమ్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఉన్నత విద్యాలలో ప్రతిభ కనపరచిన శ్రీరాజ్ కుమార్ నకు పుంగనూరు తన బంధువులు ఆత్రల్ పాల్, అనిల్ కుమార్, సి ఎస్ ఐ చర్చి వారు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్త పరిచారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :