Monday, 14 September 2026 08:29:53 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పెన్కాక్ సిలాట్ యుద్ధ కళ నందు రాష్ట్ర స్థాయి లో బంగారు పథకం సాధించిన సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి

బంగారు పతకం సాధించిన సయ్యద్ మోహిద్దీన్ ఖాదిరీ ఆత్మకూరు కు చెందిన ఏడవ తరగతి విద్యార్థి

Date : 07 January 2026 08:28 AM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 07 : ఆత్మకూరులో ఏడవ తరగతి చదువుతున్న సయ్యద్. మొహిద్దిన్ ఖాదరి అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలలో పెన్కాక్ సిలాట్ యుద్ధ కళ నందు బంగారు పథకం సాధించారు. పెన్కాక్ సిలాట్ ఆటలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని సాధించాడు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో శ్రీకాకుళంలో జరిగిన ఈ పోటీలలో ముగ్గురితో తలపడి ఫైనల్లో గెలిచి బంగారు పతకం సాధించాడు.. ఇటీవల జరిగిన బాలికల పోటీలలో ఇతని సోదరి సయ్యద్ ఇరంఅజ్ర కూడా బంగారు పతకం సాధించడం విశేషం. బంగారు పతకం సాధించిన మొహిదీన్ ఖాదిరికి కుటుంబ సభ్యులు బంధువులు అభినందనలు తెలిపారు.. ఒకే కుటుంబం నుండి చిన్నారులైన ఈ ఇద్దరు అన్నా చెల్లెలు ఈ యుద్ధకళలో బంగారు పతకాలు సాధించడం ఆత్మకూరుకే గర్వకారణంగా ప్రజలు తెలుపుతున్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: