నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 15 : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లోని బీటీ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న 80 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు గారి తనయుడు నిశ్చల్ రెడ్డి, టీడీపీ నాయకులు రాష్ట్ర బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మండెం ప్రభాకర్, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచార్య, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తాజ్ ఖాన్, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, ప్రవీణ్ రాయల్, బీజేపీ రాష్ట్ర నాయకులు సేతు , బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, నాగేంద్ర, విష్ణు మరియు జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు
Reporter
Namitha News