Wednesday, 29 July 2026 04:54:45 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఆదివారం జరుగు పల్స్ పోలియో కార్యక్రమం ను విజయవంతం చేయండి

Date : 20 December 2025 08:41 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 20 : పుంగనూరు పరిధిలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ రంజిత తెలిపారు. ఈ కార్యక్రమం కింద పుంగనూరు పరిధిలో సుమారు 13 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆమె వెల్లడించారు.అర్బన్ ప్రాంతాల్లో 6,402 మంది, రూరల్ ప్రాంతాల్లో 62,950 మంది పిల్లలను గుర్తించినట్లు చెప్పారు. పిల్లలకు సులభంగా పోలియో చుక్కలు అందించేందుకు మొత్తం 57 పోలియో కేంద్రాలతో పాటు రెండు ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలియో రహిత సమాజం నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతో కీలకమని, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ రంజిత తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :