నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 16: పుంగనూరు పట్టణం హైస్కూల్ వీధి నందు ఉన్న జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ,34 మంది విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం పుంగనూరు వారి ఆధ్వర్యంలో, సర్టిఫికెట్లు, మెడల్స్, చాక్లెట్స్, పెన్స్, గిఫ్ట్స్, పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె .బాలసుబ్ర మణ్యం, కోశాధికారి రంగనాయకులు, సంఘ సభ్యులు అమరావతి సురేష్, సాఫ్ట్ వెర్ ఇంజనీర్ లు భోజనాల గిరీష్, కే.పవన్ కుమార్ మరియు హెచ్.ఎం.రుద్రాణి,ఉపాధ్యాయులు, మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
Reporter
Namitha News