Sunday, 13 September 2026 10:21:02 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష

Date : 28 November 2025 08:00 PM Views : 246

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష - ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు - ఆధ్యాత్మిక విలువల తోనే ప్రశాంతమైన జీవితం - భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు మదనపల్లి నవంబర్ 28, ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం విలేఖరి ) : మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి రోడ్డు నందు గల శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అంద జేయగా, ఆలయ కమిటీ సభ్యులు దుశ్యా లువ, పూలమాలతో సన్మానించారు. ఆలయ స్థిర జీర్ణోధారణ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సహకారం మరువలేనిదని ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ దైవభక్తి, ఆధ్యాత్మిక విలువల తోనే మనిషి ప్రశాంతమైన జీవితం గడప గలడన్నారు. ఆలయాన్ని నూతనంగా సర్వాంగ సుందరంగా నిర్మించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రాచ్యత్య పొకడలతో సమాజం పెడత్రోవ పట్టకుండా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించి సన్మార్గంలో నడిపించడానికి ఆలయాలు దోహద పడతాయన్నారు. అలాగే తమ వంతు ఆలయ అభివృద్ధికి భవిష్యత్తు లోనూ సహాయ సహకారాలు అంది స్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: