Thursday, 30 July 2026 12:35:41 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎక్స్ హ్యాకథాన్-2025 లో ప్రతిభ కనబర్చిన మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు

చెన్నై కి చెందిన జీనోవెక్స్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఎక్స్ హ్యాక్ ధాన్-2025

Date : 01 January 2026 09:00 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ విద్యార్థులు చెన్నై కి చెందిన జెనోవెక్స్ టెక్నాలజీస్ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఎక్స్ హ్యాకథాన్-2025 (Xackathon–2025) కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నందు ఇంజనీరింగ్ సి.ఎస్.ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) తృతీయ సంవత్సరం చదువుతున్న మోహన్ కృష్ణ, వర్ధన్ కుమార్, శణ్ముఖ సాయి మరియు మోహిత్‌ లు మరియు విష్ణు వర్ధన్ సి.ఎస్.ఈ (నెట్‌వర్క్స్), తో కూడిన బృందం తమ వినూత్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యం మరియు సమన్వయంతో పోటీలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ద్వితీయ బహుమతి గా రూ.10,000 నగదు అందుకున్నారు. ఈ పోటీలో ప్రత్యేక ప్రతిభకు గుర్తింపుగా విష్ణు వర్ధన్‌కు స్పెషల్ పెరఫార్మర్ అవార్డు (అమెజాన్ వౌచర్) మరియు మోహన్ కృష్ణ‌కు ఆక్టివ్ పెరఫార్మర్ అవార్డు (అమెజాన్ వౌచర్) లను మరియు ప్రసంశా పాత్రలను జెనోవెక్స్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, విభాగాధిపతి డాక్టర్ ఎస్.పద్మ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :