Monday, 08 June 2026 09:59:15 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

అభివృద్ధి పనులతో కోసువారిపల్లి పరుగులు - బేరిపల్లి శ్రీనివాసులు

Date : 19 April 2026 10:55 PM Views : 126

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 19 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లి కూటమి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పనులలో శరవేగంగా పరుగులు పెడుతున్నట్లు మాజీ సర్పంచ్, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బేరిపల్లి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కోసువారిపల్లి బస్టాండ్ లో జరుగుతున్న సిసి రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలోని టిడిపి నాయకులు, కార్యకర్తల సహకారంతో కోసువారిపల్లి బస్టాండ్ తో పాటు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు నిర్మాణాలు, పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ, నాలుగు గ్రామాలకు తాగునీటి సమస్యలు పరిష్కారం చేపట్టినట్లు చెప్పారు. దశాబ్ద కాలంగా గ్రామస్తులకు స్మశాన వాటిక సమస్య పరిష్కారానికి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామని అదేవిధంగా కోసువారిపల్లె పంచాయతీలోని ఏ సమస్యనైనా ఎప్పటికప్పుడు పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :