Sunday, 13 September 2026 04:49:02 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లి లో వైభవం గా మహానాడు

గ్రామాల నుండీ తరలివచ్చిన పసుపుదండు

Date : 27 May 2026 11:43 PM Views : 246

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 27 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని రెండు క్లస్టర్లకు చెందిన ఎన్జీఆర్, ఎస్ ఎల్ వి కళ్యాణ మండపాలలో డిజిటల్ మహానాడు కార్యక్రమాలలో మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, ఎస్ ఎల్ వి లో రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొండ్రెడ్డి ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించి ఎన్టీఆర్ అమర్ రహే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా టిడిపి పసుపు దండు మహానాడు కార్యక్రమానికి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యకర్తలకు భోజన వసతి మద్దిరెడ్డి కొండ్రెడ్డి, తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, ఇతర సౌకర్యాలు బేరి శ్రీనివాసులు తో పాటు మండల స్థాయి నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెండు కల్యాణ మండపాలలో టిడిపి శ్రేణులు డిజిటల్ తెరపై అమరావతి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, నాయకుల ప్రసంగాలు ఆసాంతం కార్యకర్తలు శ్రద్ధగా తిలకించారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మద్దిరెడ్డి కొండ్రెడ్డి లు విడివిడిగా కార్యక్రమాలలో కార్యకర్తలతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయికి చేర్చిన ఘనత ఆయనకు దక్కినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు తులసీధర్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు,క్లస్టర్ ఇన్చార్జిలు బేరి శ్రీనివాసులు, ఉత్తమ రెడ్డి, తాతి రెడ్డి, లక్ష్మీనారాయణ నాయుడు, సాంబశివారెడ్డి,జైపాల్ నాయుడు, వేట మల్లికార్జున, బిఎంఆర్, కాలా నారాయణ, పురుషోత్తం, వెంకట్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి,రామచంద్ర, గంగిరెడ్డి పల్లి శంకర్ రెడ్డి, వీరాంజనేయులు, మ్యూజికల్ శివ, పెద్ద వీరభద్ర, బోయపల్లి శివ, తెలుగు యువత నరసింహులు, శేఖర్ రెడ్డి,గంగరాజు, నిజాముద్దీన్, జైహింద్ రెడ్డి, వెంకటరమణ,రాజేష్, చిన్నరేడ్డప్ప, గురుమూర్తి, ఆనంద నాయుడు, ఆదిరెడ్డి, సోమశేఖర్, శివరాం, జయరాం రెడ్డి, జగదీష్, వెంకటరమణ, మదన్ మోహన్, రామచంద్రారెడ్డి, గోపిదిన్నె సుధాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు బాబ్జాన్, రెడ్డప్ప నాయుడు, వెంకటరమణ, రామ్మూర్తి, నాగేంద్ర నాయుడు,శివకృష్ణ, అశోక్, నాగరాజు, కన్నుమడుగు గ్రామ అధ్యక్షుడు సురేంద్ర,మహేష్, దండు రమణ,నరసింహులు నాయుడు, నారాయణ, లోకేశ్వర్ రెడ్డి, మణి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: