Sunday, 13 September 2026 02:48:11 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

గుండెపోటు తో టిడిపి సీనియర్ నాయకులు కాపునేత మేస్త్రి రామచంద్ర మృతి

Date : 30 November 2025 07:55 PM Views : 298

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 30 : రామసముద్రం మండల కేంద్రానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు కాపునేత మేస్త్రి రామచంద్ర 65 ఆదివారం గుండెపోటు తో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఇతనికి గుండె పోటు రాగా ఇతనిని హుటాహుటిన పుంగనూరు ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు మదనపల్లెలో రెఫర్ చేసారు.అయితే మదనపల్లె కు వెళ్ళే లోపే మార్గమధ్యం లో రామచంద్ర తుది శ్వాశ వదలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలరు ఇతని పార్థివ దేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రామచంద్ర ఆకస్మిక మృతి పట్ల మండల టిడిపి నేతలు, కాపునేతలు దిగ్భ్రాంతి చెందారు.రామచంద్ర మరణం పార్టీకి తీరని లోటని,వీరి కుటుంబానికి టిడిపి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ పేర్కొంటూ మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :