Sunday, 13 September 2026 09:14:30 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవ రెడ్డి

Date : 01 May 2026 04:53 PM Views : 359

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవ రెడ్డి మదనపల్లి లోని దేవత నగర్ నాలుగో నెంబర్ రోడ్డు నందు గల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా తమ సేవలో అందిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి గారు వృత్తిరీత్యా అనంతపురం జిల్లాకు బదిలీ చెందడం వలన..... చాలా రోజుల తర్వాత ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులను మరియు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులను పలకరించుటకు తమ సమయం కేటాయించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి మునుపటిలాగే ప్రేమానురాగాలతో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులను పలకరించి వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చిన్నారులకు వివరించి ఆయనతోపాటు మరికొంత మంది పారామెడికల్ డిపార్ట్మెంట్ వారిని పరిచయం చేయడమే కాకుండా సంస్థకు ఎప్పటినుంచి సహకరిస్తున్నటువంటి మదనపల్లి ఫార్మా మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెసిడెంట్ అంజద్ భాషా ని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు భవిష్యత్తులోఎలాంటి అవసరాలు ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి గారి బృందం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు తదుపరి పిల్లలకు ఇష్టమైన తినుబండారాలను అందించి వారితో మమేకమై మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి గారు మాట్లాడుతూ కేశవరెడ్డి సేవలు చిరస్మరణ ఎప్పుడు పిల్లలకు మరియు వృద్ధులకు ఇలాంటి ఇబ్బందులు కలిగిన వెనువెంటనే ఆరోగ్య అవసరమైన మందులను అందిస్తూ ఎంతో మందికి సంస్థ గురించి తెలియజేస్తున్న వారికి సమస్త ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో ఎం పి హెచ్ డబ్ల్యు మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మరియు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కేశవరెడ్డి బృందానికి సంస్థ జ్ఞాపిక అందించి కృతజ్ఞతలు తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: