Tuesday, 15 September 2026 08:52:11 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

అట్టహాసంగా వైసీపీ నేత హరీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

భారీగా తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు -

Date : 09 June 2026 04:46 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అట్టహాసంగా వైసీపీ నేత హరీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు - భారీగా తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు - ఘనసత్కారాలతో శుభాకాంక్షలు తెలిపిన శ్రేణులు మదనపల్లె : ఏపీఎండిసి మాజీ చైర్మన్,వైఎస్ఆర్సిపి యువనేత హరీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద మంగళవారం అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు పీలేరు,మదనపల్లి నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో వైకాపా నాయకులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు అనుగుణంగా ప్రజల శ్రేయస్సు కోసం హరీష్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారన్నారు.అంతేకాకుండా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.నాయకులు,కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారన్నారు.వైఎస్సార్సీపీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ,కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమంగా భావిస్తున్న హరీష్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.అనంతరం హరీష్ రెడ్డి మాట్లాడుతూ తనపై అంతులేని అభిమానం చూపిన పార్టీ నాయకులు,కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు.భవిష్యత్తులోను అందరి ఆదరాభిమానాలు తనపై ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితమవుతానని ఆయన స్పష్టం చేశారు.పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,మదనపల్లి వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,వైకాపా యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఇతర పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.అనంత పార్టీ నాయకులు,కార్యకర్తలకు విందు భోజనం ఏర్పాటు చేశారు. - భారీగా తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు - ఘనసత్కారాలతో శుభాకాంక్షలు తెలిపిన శ్రేణులు మదనపల్లె : ఏపీఎండిసి మాజీ చైర్మన్,వైఎస్ఆర్సిపి యువనేత హరీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద మంగళవారం అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు పీలేరు,మదనపల్లి నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో వైకాపా నాయకులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు అనుగుణంగా ప్రజల శ్రేయస్సు కోసం హరీష్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారన్నారు.అంతేకాకుండా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.నాయకులు,కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారన్నారు.వైఎస్సార్సీపీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ,కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమంగా భావిస్తున్న హరీష్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.అనంతరం హరీష్ రెడ్డి మాట్లాడుతూ తనపై అంతులేని అభిమానం చూపిన పార్టీ నాయకులు,కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు.భవిష్యత్తులోను అందరి ఆదరాభిమానాలు తనపై ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితమవుతానని ఆయన స్పష్టం చేశారు.పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,మదనపల్లి వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,వైకాపా యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఇతర పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.అనంత పార్టీ నాయకులు,కార్యకర్తలకు విందు భోజనం ఏర్పాటు చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :