Thursday, 30 July 2026 10:48:06 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఘనంగా అమరవీరుడు భగత్ సింగ్ 95 వ వర్ధంతి

Date : 23 March 2026 09:18 PM Views : 293

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మార్చి 23 : భారతదేశ స్వాతంత్ర సమరయోధులు,బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అమరజీవి, విప్లవ కిశోరం భగత్ సింగ్ గారి 95 వ వర్ధంతిని పురస్కరించుకొని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీ.కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏడు గంటలకు స్థానిక జ్యోతి చౌక్ నందు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కాగడాల ప్రదర్శన చేపట్టి ఘనంగా నివాళులర్పించారు. నూనుగు మీసాల వయసులో ఉరికంబాన్ని ఎక్కిన భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లకు జోహార్లుఅంటూ,అమరవీరుల ఆశయాలు సాధిస్తామంటూ,ఇంక్వీ లాబ్ జిందాబాద్,విప్లవం వర్ధిల్లాలని,సామ్రాజ్యవాదం నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి జి.రఘునాథ్ లుమాట్లాడుతూ; సర్దార్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను సైతం త్రుణప్రాయంగా అర్పించిన దేశభక్తుడని, ఆ యొక్క మహనీయుని స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని, అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అల్లీ,సీనియనాయకులు హెచ్.షమీవుల్లా, జీ.నారాయణస్వామి,ఖాదర్ భాషా,మనోహర్,ఎం. గంగులప్ప,రియాజ్,సుధాకర్,హబీబ్,ఏ.నారాయణస్వామి,శ్రీరాములు,గంగాద్రి,కిట్టన్న,నర్సింహులు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :