Saturday, 12 September 2026 06:18:56 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి

Date : 19 June 2026 08:35 AM Views : 191

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 18 : ఎన్నికల ఓటర్లు నమోదు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ సర్వే పారదర్శకంగా త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవ కృష్ణారెడ్డి బిఎల్ఓ లకు సూచించారు. గురువారం ఆయన తంబళ్లపల్లె లో ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొని ఓటర్ నమోదు కార్యక్రమం పై బిఎల్ఓ లకు పలు సలహాలు సూచనలు చేశారు. ఎన్ను మరేటర్లు చేసిన సర్వే పై బిఎల్వోలు సమగ్ర విచారణ చేపట్టి గత ఎన్నికల జాబితాను సక్రమంగా సరిచూడాలన్నారు. ఎన్నుమలేటర్లు ఫారాలు పూర్తిచేసి ఓటర్ల నుండి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, విద్యార్థులైతే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ జిరాక్స్ సేకరించాలన్నారు. ఓటర్ జాబితా లో అవకతవకులు లేకుండా గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టి సమగ్ర ఓటర్ జాబితా తయారు చేయడానికి సహకరించాలని సూచించారు. ఆయన వెంట తాసిల్దార్ శ్రీనివాసులు, బిఎల్వోలు నాగరాజు, సురేష్, ఎన్నుమర్యేటర్లు, ఓటర్లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: