Sunday, 13 September 2026 10:59:47 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

కురవంక పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలి

పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కు వినతి పత్రం

Date : 02 December 2025 02:27 PM Views : 390

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 02: మదనపల్లె నియోజకవర్గం కురవంక పంచాయతీ లో గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంగళవారం కురువంక వార్డు నెంబర్లతో కలిసి పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్‌ చేసి ఎంపీడీవో కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు నెంబర్లు కృష్ణమూర్తి, నాగరాజా మాట్లాడుతూ.... కురువంక గ్రామపంచాయతీలో 12 వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు వీధిలైట్లు, బిల్ కలెక్టర్, వాటర్ మ్యాన్,తో కలిపి ఇద్దరు ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నారు. గత మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంగా గ్రామ సర్పంచ్ అడిగితే సెక్రటరీని అడగమన్నారు. ఇక్కడ పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవడంతో కురవంక పంచాయతీలో సెక్రటరీ లేక వేతనాలు అందడం లేదని తెలిపారు. వెంటనే పంచాయతీ సెక్రటరీ నియమించాలని ఎంపీడీవోను కోరారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: