Tuesday, 15 September 2026 09:57:40 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి - యస్.ఐ. అనిల్ కుమార్

Date : 13 February 2026 10:09 AM Views : 322

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 12 : బాలికలు తమ భద్రత కోసం ఏర్పాటైన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎస్సై టి అనిల్ కుమార్ సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో తంబళ్లపల్లె హైస్కూల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాలికలు టీనేజీ వయసులో ఆకర్షణలను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటికి సంబంధించిన కేస్ స్టడీస్, ఫోక్సో చట్టం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువు ద్వారా వ్యక్తిగత స్థాయి ఎలా పెంచుకోవాలి మన ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండి తమ తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయకుండా మెలగాలన్నారు.బాల,బాలికలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాలు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వల్ల పిల్లల జీవితాలకు కలిగే దుష్ప్రభావాల నివారణకు ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రత కోసం శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర సహాయ నంబర్లు 1930, 112,1098, గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమం ద్వారా చట్టాలపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు బి ముని కుమార్ నాయక్, శశికళ, జి ఎం ఎస్ కె శివకుమారి, ఎస్ఐ నజీర్ భాష, సిబ్బంది రాఘవ, హై స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: