Wednesday, 29 July 2026 01:33:51 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

చైతన్య స్వచ్చంద సేవా సంస్థలో అన్నదాన వితరణ చేసిన శ్రీకృష్ణ గ్రూప్ థియేటర్స్ చైర్మన్ శశిధర్ రావు

Date : 07 November 2025 07:36 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్చంద సేవా సంస్థలు అన్నదాన వితరణ చేసిన శ్రీకృష్ణ గ్రూప్ థియేటర్స్ చైర్మన్ శశిధర్ రావు గారు మదనపల్లి దేవత నగర్ నాలుగవ నెంబర్ రోడ్డు నందు గల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులకు మరియు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీకృష్ణ గ్రూప్ థియేటర్స్ వార్షికోత్సవం సందర్భంగా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం శ్రీకృష్ణ గ్రూప్ థియేటర్స్ చైర్మన్ శశిధర్ రావు గారు అన్న ప్రసాద వితరణ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి గారు మాట్లాడుతూ శ్రీకృష్ణ గ్రూప్ థియేటర్స్ చైర్మన్ శశిధర్ రావు గారు వారి ఇంటిలోని ప్రతి శుభకార్యాన్ని సంస్థలోని చిన్నారులతో మరియు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులతో అన్న ప్రసాద వితరణ చేయడమే కాకుండా ఎంతో మంది దాతలకు సమస్త గురించి తెలియజేస్తూ సంస్థ ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. ఈ సందర్భంగా శశిధర్ రావు గారికి భగవంతుని ఆశీర్వాదాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకృష్ణ గ్రూప్ థియేటర్స్ అంచలంచలుగా అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థిస్తూ చిన్నారులు మరియు వృద్ధులు శుభాకాంక్షలు తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: