Thursday, 30 July 2026 02:34:33 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన వరదా రెడ్డి

Date : 16 April 2026 05:28 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 16 : వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు జి. వరదా రెడ్డి ని వైఎస్సార్ సిపి పార్టీ కేంద్ర కార్యాలయం నియమించడం జరిగిందని తెలిపారు . ఈ సందర్బంగా నేడు హైదరాబాద్ లో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని కలసి వైఎస్సార్ సిపి పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తానని, నాకు ఈ భాద్యతలు అప్పగించిన మాజీ సీఎం. జగన్మోహన్ రెడ్డి గారికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ పుంగనూరు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పాటు నిస్తూ పార్టీ భలోపేతం కు కృషి చేస్తానని తెలియచేసారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ని నేరుగా కలసి కృతజ్ఞతలు తెలియజేసానని తెలిపిన వరదా రెడ్డి

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :