నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జులై 04 : మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల jతెలుగుదేశం నాయకులు, అభిమానుల పిల్లల వివాహా వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఆర్.ఆర్. కల్యాణమండపం లో జరిగిన డాక్టర్ బొమ్మిశెట్టి విజయ మాధురి, లోకేష్ ల వివాహా వేడుకల్లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు. వధువరులను అస్వీరధించిన తెలుగుదేశం నాయకులు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయరాం రెడ్డి, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, కొత్తపేట శ్యామ్ బీజేపీ యువ మోర్చా నాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News