నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : తిరుమల - మార్చి 28 : హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సూర్య భాయ్ మూడు కేజీ ల బరువు గల బంగారు ఆభరణాలు ధరించి శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తి సేవకు రాగా భక్తులు ఆయన్ను ఆసక్తిగా చూశారు. ఆయన ధరించిన హారాలు, ఉంగరాలు, బ్రేస్‌లెట్ అన్నీ భారీగా ఉండటంతో సెల్ఫీలు తీసుకున్నారు. 3 కిలోల బంగారంతో శ్రీవారి తిరునామాల కడియం చేయించుకున్నట్లు సూర్య తెలిపారు.
Admin
Namitha News