Monday, 14 September 2026 11:38:14 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం: బీజేపీ నేతల ధ్వజం

Date : 27 January 2026 03:42 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం: బీజేపీ నేతల ధ్వజం మదనపల్లి స్థానిక బిజెపి కార్యాలయం నందు బీజేపీ నాయకుడు టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేవలం తన ప్యాలెస్‌కే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. కేవలం 10 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్‌ను వాడుతున్నారంటే ఆయన ప్రజలను కలవడానికి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో లిక్కర్, ల్యాండ్ మరియు ఇతర రంగాల్లో భారీగా అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అభివృద్ధి కేవలం కూటమితోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 5000 దేవాలయాలను పునర్నిర్మిస్తామని, టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ప్రధాన ఆలయాల్లో అన్నప్రసాద వితరణ చేస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, స్థానిక నాయకులు కేవలం తమ సొంత లాభాల కోసమే పనిచేశారని ఆయన మండిపడ్డారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: