నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 23 : రామసముద్రం మండలం లోని చెంబుకూరు, నర్సాపురం , మినికి, నాగనపల్లి, తో పాటు మండలం లోని పలు గ్రామాలలో టిడిపి కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను వాడ వాడ ల నిర్వహించిన పలు గ్రామాల్లోని వేడుకల్లో పాల్గొని కేకు కట్ చేసి కార్యకర్తలకు పంచి, పలు సమాజిక కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , మండల సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తెలుగు యువత నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News