నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 02 : మదనపల్లి పట్టణం లోని ఫంక్షన్ హాలు లో టిడిపి కార్యకర్త పిల్లల హకీకా కార్యక్రమం లో పాల్గొన్న చిన్నారులను అస్వీరధించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు శ్రీరామ్ చినబాబు వెంట స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News