నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఫిబ్రవరి 16 : : గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతిలో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం సచివాలయానికి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లతో వారు సమావేశమయ్యారు. సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్‌గేట్స్ సందర్శిస్తారు. ఆర్టీజీఎస్ విధానాలు, సాధిస్తున్న ఫలితాలను బిల్ గేట్స్‌కు వివరించనున్న సి.యం. చంద్రబాబు
Admin
Namitha News