Wednesday, 17 June 2026 03:12:15 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు

Date : 15 June 2026 09:31 PM Views : 54

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 15 ః తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీ పరిధిలోని ఇరిగేషన్ గుండ్లపల్లి పెద్ద చెరువు మరమ్మత్తు పనులు చెరువు సంఘం అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నట్లు మండల జనసేన పార్టీ నాయకుడు సిద్ధమల్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ఏఈ సతీష్ సూచనలు ఆయకట్టు కమిటీ మెంబర్లు, కూటమి నేతలు, ఆయకట్టు రైతులు పెద్ద అప్పల్ల, కాలా నారాయణ,పెద్ద వీరభద్ర, జైపాల్ నాయుడు, ఈశ్వర్ రెడ్డి, మధు నాయుడు, శివారెడ్డి, చంద్రమోహన్, జగడం అనిల్, షేక్ హసిన్, రోహిత్ కుమార్ ,రెడ్డప్ప నాయుడు సలహాల మేరకు చెరువుకట్ట పై కంప చెట్ల తొలగింపు, కట్ట బలోపేతం తో పాటు చెరువు మొరువతో పాటు ప్రధాన కాలువల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :