Monday, 14 September 2026 07:43:26 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీజ పాలడైరీ అధిక పాల సేకరణ లో ముందడుగు - శ్రీజ డైరీ ఏరయా మేనేజర్ కృష్ణప్ప

Date : 01 June 2026 10:22 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పాడి రైతుల సహకారంతో శ్రీజ పాల డైరీ అత్యధిక పాల సేకరణతో ముందడుగు వేసినట్లు శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప తెలిపారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె వెలుగు ఏపిఎం గంగాధర్ తో కలిసి పలు శ్రీజ డైరీ లను తనిఖీ చేసి పాల సేకరణ పై రికార్డులు పరిశీలించి సంతృప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీజ పాల డైరీ చెందిన కురబలకోట డైరీలో 7000 లీటర్లు, బి కొత్తకోట 6300 లీటర్లు, తంబళ్లపల్లె 6000 లీటర్లు, ముదివేడు 4,500 లీటర్లు, రెడ్డి కోట 3600 లీటర్లు, కోసువారిపల్లి 3300 లీటర్లు, పీటీఎం 3050 లీటర్లు సామర్థ్యంతో ఏడాది 20 శాతం ఉత్పత్తి సాధించి పాడి రైతులకు లీటరు ధర రూ 36 నుండి రూ 48.50 వరకు చెల్లించడంతోపాటు ప్రతి ఏడాది రైతులకు బోనస్ రూపంలో లీటరుకు 16 పైసలు చొప్పున మొత్తం 18 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. పాడి రైతుల సంక్షేమం కోసం సబ్సిడీతో పశువుల దాణా పంపిణీ తో పాటు పాడిపశువుల వైద్యం కోసం అనునిత్యం మెడికల్ క్యాంపులు, అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రత్యేక వైద్య నిపుణులచే సలహాలు సూచనలతో రైతు సంక్షేమం కోసం శ్రీజ డైరీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :