Sunday, 13 September 2026 07:10:17 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ యూనివర్సిటీ లో డిసెంబర్ 5 & 6 తేదీ లలో జాతీయ స్థాయి పాలిటెక్నెక్ లెకక్చర్ల కు ఔట్ కమ్ బేస్డ్ విద్య పై అవగాహనా కార్యక్రమం

Date : 07 November 2025 11:16 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 07 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ నందు డిసెంబర్ 5 మరియు 6 తేదీల్లో దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ లెక్చరర్ల కోసం అవుట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ (Outcome Based Education (OBE)) పై రెండు రోజుల వర్కుషాప్ ను నిర్వహిస్తున్న పోస్టర్ ను ఏ.నిర్మల్ కుమార్ ప్రియా, తిరుపతి రీజినల్ జాయింట్ డైరెక్టర్, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్, మరియు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె ప్రకాష్ కుమార్ వారి చేతుల మీదుగా తిరుపతి లోని ఆయన కార్యాలయం లో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో నిర్మల్ కుమార్ ప్రియా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి పాలిటెక్నిక్ కళాశాలలకు అందులోని కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ఈ అక్రిడిటేషన్ లో అవుట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ ముఖ్యమని ప్రతి అధ్యాపకునికి దీనిపై అవగహన చాలా ముఖ్యమని ఆయన అన్నారు. దీని ద్వారా బోధన నాణ్యతను పెంపొందించడం, విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడం, మరియు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించుటకు వీలు కలుగుతుందని అన్నారు. రెండు రోజుల పాటు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి పాలిటెక్నిక్ లెక్చరేర్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మిట్స్ ప్రతినిధులు జి.శ్రీనివాసులు మరియు కె. ఎం.డి రియాజ్ అలీ పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :