నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 23,24వ వార్డు లలో "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాష ఎన్డియే కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమం ను ప్రతీ కుటుంబానికి చేరవేసే లక్ష్యం తో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి 23,24వ వార్డు లలో హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాష కు స్థానిక ప్రజలు మంగళహరతులతో స్వాగతించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే షాజహాన్ ఇంటి ఇంటికీ వెళ్లి లబ్దిదారులతో మాటా మంతి కలిపి వారికి అందించిన సంక్షేమ లబ్దిని, చేసిన అభివృద్ధి ని వివరిస్తూ వారి సమస్యలను అలకిస్తూ, అధికారులకు పరిష్కరించాలని సూచిస్తూ సాగిన పర్యటన
ఈ సందర్బంగా ఎమ్మెల్యే షాజహాన్ ఇంటి ఇంటికీ వెళ్లి లబ్దిదారులతో మాటా మంతి కలిపి వారికి అందించిన సంక్షేమ లబ్దిని, చేసిన అభివృద్ధి ని వివరిస్తూ వారి సమస్యలను అలకిస్తూ, అధికారులకు పరిష్కరించాలని సూచిస్తూ సాగిన పర్యటన. ఈ సందర్బంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త, నాయకుడు నేటి నుండీ 45 రోజుల పాటు నిర్వహిస్తున్న రెండేళ్లు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ను ఇంటి ఇంటికీ వెళ్లి ప్రచారం చేసే ఈ కార్యక్రమం లో సూపర్ 6 అమలు, మహిళలకు, రైతులకు, యువతకు, విద్యార్థులకు అందుతున్న సంక్షేమం, స్థానికం గాను, రాష్ట్రం లోనూ చేస్తున్న అభివృద్ధి ని వివరిస్తూ, ప్రజా సమస్యలను, సూచనలను మై టీడీపీ యాప్ లో నమోదు చేస్తూ గత ఐదుయేండ్ల విధ్వంసంకర పాలన, ప్రస్తుతం కూటమి అందిస్తూ పాలనను వివరిస్తూ ప్రజల విశ్వాసం ను మరింతగా బలోపేతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష,
Reporter
Namitha News