Saturday, 12 September 2026 04:40:30 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మైనర్ బాలిక పై అసత్య ప్రచారం పై యస్.ఐ. ఆగ్రహం

తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది

Date : 29 November 2025 06:40 PM Views : 296

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ​రామసముద్రం - నవంబర్ 29 : రామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలిక అదృశ్యం కేసు దర్యాప్తు విషయంలో కొందరు వ్యక్తులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని, వాస్తవాల వక్రీకరణను పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇది ఫోక్స చట్టం పరిధిలోకి వచ్చే సున్నితమైన అంశం, దర్యాప్తుకు ఆటంకం కలిగించినా, తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని రామసముద్రం పోలీసులు శుక్రవారం విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో స్పష్టం చేశారు. ​కేసు వివరాలు, నిందితుడి కుటుంబ సభ్యుల వైఖరి ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ​17 సంవత్సరాల మాధవి అనే మైనర్ బాలిక నవంబర్ 15, 2025న మణి అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ​నవంబర్ 17న తల్లి ఫిర్యాదు మేరకు క్రైమ్ నం. 111/2025 కింద కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు. ​అయితే, సంఘటన జరిగిన వెంటనే అనుమానిత వ్యక్తి మణి తల్లిదండ్రులు, సోదరుడు పరారీలోకి వెళ్లిపోయారు. వారు నివాసం మార్చడం, సమాచారం దాచడం వంటి చర్యలతో దర్యాప్తుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించినా, ఇప్పటివరకు వారు సహకరించలేదని పోలీసులు తెలిపారు. ప్రేమ జంట గా చిత్రీకరించడం నేరం ​ఈ మైనర్ బాలిక మిస్సింగ్ కేసును కొంతమంది పెద్దలు ప్రేమ జంట వ్యవహారంగా చూపించడానికి ప్రయత్నించడం పట్ల పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ​మైనర్ బాలిక అదృశ్యం కేసును ప్రేమ వ్యవహారమని చెప్పడం చట్టపరంగా, నైతికంగా తప్పు. ఇది కేవలం చట్ట అవగాహన లేమి మాత్రమే కాదు, సమాజానికి ప్రమాదకరం, అని పోలీసులు స్పష్టం చేశారు. విచారణను ప్రశ్నించి, బాధితురాలి తల్లికి బాధ కలిగించే వ్యాఖ్యలు చేయడం సరైన పని కాదని హితవు పలికారు. ​ఫోక్సా నిబంధనలు అందరికీ హెచ్చరించారు.ఇది 18 ఏళ్ల లోపు బాలిక కేసు కాబట్టి ఫోక్స్ ఈ సమావేశంలో యస్.ఐ. రమేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :