Sunday, 13 September 2026 02:53:50 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ప్రముఖ పరిశ్రామిక వేత్త సుదర్శన్ రాజు,సుజన్ రాజు లకు ఘనంగా జన్మదిన వేడుకలు

పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ ఆసుపత్రిలో పండ్లు ఫలాలు పంచారు

Date : 25 May 2026 03:23 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రముఖ పరిశ్రామిక వేత్త సుదర్శన్ రాజు,సుజన్ రాజు లకు ఘనంగా జన్మదిన వేడుకలు.. అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ నందు చౌడేపల్లి మండలం వాస్తవ్యులు బెంగళూరు ప్రముఖ పరిశ్రామిక వేత్త సుదర్శన్ రాజు మరియు సుజన్ రాజు ల పుట్టినరోజు వేడుకలను రాజు క్షత్రియ మరియు స్నేహితులు, అభిమానులతో కలసి భారీగా బాణా సంచా పేల్చి,పుంగనూరు, చౌడేపల్లి మండలాల లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి బెంగళూరు పట్టణంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన పుట్టిన ఊరిని మరువకుండా గ్రామాలలో నిరుద్యోగ యువత కు ఉద్యోగం,నిరు పేదలకు నిత్యావసర వస్తువులు అందించడం,విద్య వైద్య సేవలు ఇలా పలురకాలు అందరికి ఆదర్శం గా నిలిచారని ఈ రోజు వారి జన్మదిన వేడుకలకు పట్టణం లోని ఎన్ టి ఆర్ సర్కిల్,అనాధ శ్రమలలో అన్నదాన కార్యక్రమం తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు బ్రేడ్, పండ్లు పంపిణి నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వెంకటేశ్వర స్వామి అశీసులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఇంకా మరింత గా ఉన్నత స్థాయికి ఎదిగి నిరుద్యోగ యువతకు చెయుతను అందించాలని కోరారు.జన్మదిన వేడుకలలో స్టేట్ మొదలియర్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి మొదలియార్,అర్జున్ రాజు,బాల గుర్రపల్లి నవీన్ రాజు, చంద్ర శేఖర్ రాజు, లక్ష్మణ్ రాజు,సతీష్ కుమార్ రాజు,భార్గవ్, గూడూరు పల్లి మణి,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :