Friday, 19 June 2026 04:55:59 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 02 May 2026 07:14 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నియోజకవర్గం లోని మూడు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో 550 మార్కులు, ఆపై సాధించిన విద్యార్థి, విద్యార్ధినులు, వాళ్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. పలువురు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందిస్తూ చదువు యొక్క ప్రాముఖ్యత ను పిల్లలకు అర్ధం అయ్యేలా వివరించారు. తదనంతరం ప్రతిభ కనబర్చిన ప్రతీ విద్యార్ధిని దుస్సలవా తో సత్కారం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తరువాత మొట్టమొదటిగా విద్యాశాఖలో పెను మార్పులు తెస్తూ ఉపాధ్యాయులకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను మంచి విద్యను అందించాలని ఆదేశించడం తో నేడు విద్యార్థులు మంచి మార్కులతో సాధించడం, రాష్ట్ర వ్యాప్తంగా సంచలంగా మారిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిఈఓ, ఎంఈఓ, ఉపాధ్యాయులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :