Thursday, 30 July 2026 03:35:09 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

స్వర్ణ గ్రామాలను తనిఖీ చేసిన మండల అధికారులు

Date : 04 June 2026 05:29 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వర్ణ గ్రామాలను తనిఖీ చేసిన మండల అధికారులు నిమ్మనపల్లి... మండలంలోని రెడ్డివారిపల్లి, రాచవేటి వారి పల్లి స్వర్ణ గ్రామాలను తనిఖీ నిర్వహించిన డిప్యూటీ ఎంపీడీవో బాలరాజు స్వర్ణ గ్రామ అధికారి లక్ష్మీపతి యాదవ్ రమేష్ బాబు పాల్గొని సచివాలయ సిబ్బందికి తగు సూచనలు చేశారు అనంతరం మండల అధికారులు...డిప్యూటీ ఎంపీడీవో మండల స్వర్ణ గ్రామాధికారి లక్ష్మీపతి యాదవ్ గారు మరియు ఏవో రమేష్ బాబు రమేష్ బాబు మాట్లాడుతూ తల్లికి వందనం వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ సిటిజన్ ఫీడ్బ్యాక్ రిజిస్టర్ లను ప్రతి సచివాలయంలో తప్పకుండా మెయింటైన్ చేయాలి అలాగే ప్రజలతో జవాబు దారితనంతో మెలగాలి. సమయపాలన పాటించాలి సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని ఏవో గారు మరియు డిప్యూటీ ఎంపీడీవో గారు స్వర్ణ గ్రామ సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రజిత మరియు కార్యదర్శి గాయత్రి తదితర స్వర్ణ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :