Sunday, 13 September 2026 04:43:22 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే లు..

Date : 29 June 2026 07:22 PM Views : 304

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా..తంబళ్లపల్లి లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే లు దర్శించుకున్నారు.స్వామి సేవలో పాల్గొన్న పీలేరు, మదనపల్లి శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,షాజహాన్ భాష,రాజంపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు లు పాల్గొన్నారు.మల్లయ్య కొండ సముదాయంలోని మైనింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెలికి తీయమని కూటమి నాయకులు హామీ ఇచ్చారు.గత 2011లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లయ్య కొండ మైనింగ్ ను జరగనివ్వమని ఉద్యమానికి తెరలేపిన నాయకుడు చంద్రబాబు అని,తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజల మనోభావాలను గౌరవించి మల్లయ్య కొండ లో మైనింగ్ చేపట్టబోమని మైనింగ్ కు కూటమే ప్రభుత్వం వ్యతిరేకమంటూ హామీ ఇచ్చిన పీలేరు ఎమ్మెల్యే నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. 2024 జనవరి 23వ తేదీన ఆర్ కె ఎర్త్ రిసోర్స్ నుంచి టెండర్లను జగన్ ప్రభుత్వ హయాంలో ఎర్ర కొండ మైనింగ్ ను వైకాపా ప్రభుత్వంలోనే అనుమతి ఇవ్వడం జరిగిందని,ఎప్పుడైతే ఎర్ర కొండకు టెండర్లు మంజూరు చేసారో యధావిధిగా శివపురం,సాదుకొండ కు మైనింగ్ ప్రక్రియ మొదలైందని కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ వాస్తవాలను ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పకపోవడం ఎంతవరకు సమంజసం అని నల్లారి ప్రశ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ తంబల్లపల్లి లో ఎటువంటి మైనింగ్ చేపట్టబోమని అక్కడి ప్రజలకు వెళ్లి ధైర్యంగా చెప్పాలని మా నాయకులు చెబితే ఇక్కడికి వచ్చి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మల్లయ్య కొండ లో ఐరన్ ఓర్ కు వేసిన టెండర్లను రద్దుచేసేవిదంగా సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా ప్రయత్నం చేస్తామని భక్తులకు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు శాంతియుతంగా ఉండాలి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: