Wednesday, 29 July 2026 11:17:46 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కు భూమిపూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 26 May 2026 08:14 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26 : మదనపల్లి బైపాస్ రోడ్డు లో నున్న కంపోస్ట్ యార్డ్ లో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛభారత్ కార్యక్రమం లో భాగంగా మంజూరైన 6.4 కోట్ల రూపాయల నిధులతో తడి చెత్త- పొడి చెత్తను వేరు చేసే కంపోస్ట్ బిల్డింగులు నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష ఈ సందర్బంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మన ఇళ్లలో, పరిశ్రమల్లో, మార్కెట్లలో, ఆసుపత్రుల్లో మరియు ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా సేకరించడం, రవాణా చేయడం, శుద్ధి చేయడం మరియు పర్యావరణానికి హాని కలగకుండా పారవేయడం. జనాభా పెరుగుదల, పట్టణీకరణ మరియు వినియోగపు అలవాట్ల మార్పుల వల్ల ఘన వ్యర్థాల పరిమాణం రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్యను సమర్థంగా నిర్వహించడం సమాజ ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరం అంటూ వేరు చేసి శుద్ధి చేయడం అనేది ఆరోగ్యకరమైన సమాజం మరియు పరిశుభ్రమైన పర్యావరణానికి అత్యవసరం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి వ్యర్థాల నిర్వహణలో భాగస్వాములు కావాలి. “స్వచ్ఛమైన పరిసరాలు – ఆరోగ్యకరమైన జీవితం” అనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలని తెలియచేసారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: