Sunday, 13 September 2026 11:57:13 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి - సుగవాసి ప్రసాద్ బాబు

Date : 29 May 2026 12:12 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 28 : నటరారాజు తెలుగుజాతికి కీర్తి ప్రతిష్టలతో పాటు దేశానికి సేవ చేసిన అన్న నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని పార్లమెంట్ జిల్లా టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కోరారు. గురువారం ఆయన తంబళ్లపల్లె లో జరిగే మహానాడు ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ తంబళ్లపల్లె మండలంలో టిడిపి నాయకులు ఐకమత్యంతో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై అందరినీ పేరుపేరునా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం నుండి డిజిటల్ స్క్రీన్ పై నాయకుల ప్రసంగాలను వీక్షించారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొంరెడ్డి, జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కొటాల శివకుమార్,పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసి ధర్నాయుడు, సలాది రాజశేఖర్ ,నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :