Saturday, 12 September 2026 12:57:10 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

పంచ్ సమ్మేళన్ నీటి సంరక్షణ పనులకు సహకరించండి - ఎంపీడీవో ఉషారాణి

Date : 14 August 2026 09:25 PM Views : 111

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 14 : మండలంలో పంచ్ సమ్మేళన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో జరిగే ఉపాధి నీటి సంరక్షణ పనుల కు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. శుక్రవారం పంచ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొని ఎంపిటిసి లకు, పంచాయతీ స్పెషలాఫీసర్లు, కార్యదర్శులు కు అవగాహన కల్పించారు. మండలంలో విబిజి రాంజీ ఉపాధి హామీ పనులలో భాగంగా చెరువుల నీటి పరివాహక కాలువల లో ట్రెంచీలు, ఫారం పాండ్స్, ఫీడర్ చానల్స్, పండ్ల తోట పెంపకం పై దృష్టి సారించాలన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడుతోందని ఈ సమస్యను అధిగమించడానికి పండ్ల తోటల పెంపకం తోపాటు రైతులు ఆరుతడే పంటలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. సాగునీటి బోర్లు లో నీరు ఇంకిపోవడంతో రైతులు వరి పంటలు లేకుండా పండ్ల తోటలు, పశుగ్రాసం వేయడానికి అవగాహన కల్పించాలన్నారు. వి బి జి రాంజీ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి వారికి పనులు కల్పించి కరువు నివారణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రమణ కుమార్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతి కుమార్, ఏపీఓ అంజనప్ప, స్పెషలాఫీసర్ విక్రమ్ రెడ్డి, ఏ ఈ ఓ సురేష్, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు బాలగంగాధర్, సుజాత, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :