నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 20 : గవర్నర్ కోటాలో బిసి వర్గానికి చెందిన వడ్డెర జాతి మహిళకు ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవికి అవకాశం ఇవ్వడం బీసీల సంక్షేమం కూటమి తోనే సాధ్యమని రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా రమాదేవికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ వడ్డెర జాతి యావత్తు రుణపడి ఉంటుందని ధీమాగా చెప్పారు
Reporter
Namitha News