Monday, 14 September 2026 09:31:30 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

దాదం వడ్డిపల్లి లో ఘనంగా అయ్యప్ప పడిపూజ.

భారీగా హాజరైన అయ్యప్ప భక్తులు

Date : 11 November 2025 05:40 PM Views : 253

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - నవంబర్11: తంబల్లపల్లి మండలం దాదం వడ్డిపల్లి గ్రామం లో సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.గురుస్వామి బండి రెడ్డిమల్లు, డేరంగుల రాంమూర్తి, దేవరింటి రాజు, భానుప్రకాశ్, ఉప్పుతోళ్ల జగదీష్ ల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.పంచామృతాలతో అయ్యప్పకు అభిషేకం అయ్యప్ప 18 మెట్ల పై పడి వెలిగించడం, అత్యంత వైభవంగా కనువిని ఎరుగని రీతిలో శబరిమలై వెళ్లలేని వా రికి, శబరిమలలో అయ్యప్పకు ఏ విధంగా అయితే అభిషేక కార్యక్రమం జరుగుతుందో అదేవిధంగా దాదంవడ్డిపల్లి గ్రామంలో కార్యక్రమం జరిగింది. ఈ మహా పడిపూజ కార్యక్రమం కు పెద్ద ఎత్తున స్వాములు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరవడం జరిగింది,ఈ కార్యక్రమంకి గురు స్వామి రెడ్డిమల్లు అయ్యప్ప స్వాముచే పేట తుళ్ళి ఆడుతూ భజనలు చేయడం జరిగింది.పడి పూజ అనంతరం స్వాములకు, చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన నటువంటి అయ్యప్ప భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందించారు,ముఖ్యంగా బుడ్స్ రమణ దాదంవడ్డిపల్లి లోని ప్రజలకు,తంబల్లపల్లి మండలంలోని చుట్టుపక్కల అయ్యప్పస్వామి భక్తులకు భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ఏటీగడ్డపల్లి శ్రీనివాసులు,బాలు,ఆనంద, అనిల్ కుమార్,ఉమశంకర్,ఉదయ్ కిరణ్, ఈశ్వరప్ప, శంకర,సహదేవ,పెద్ద భద్రి చిన్న భద్రి, ఇతర అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: