నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మదనపల్లె: పట్టణంలోని అనపగుట్ట నందు గల *గోవర్ధనగిరి శ్రీ కృష్ణ దేవాలయంలో* శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో *తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొని శ్రీకృష్ణుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేష్, శ్రీనాథ్ రెడ్డి, హేమంత్, అశోక్, రాజశేఖర్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News