Sunday, 13 September 2026 04:43:50 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లి ఎంపీపీ గా శ్యామలమ్మ ఎన్నిక

తంబళ్లపల్లి ఎంపీపీ ని కైవసం చేసుకొన్న వైయస్ ఆర్ సిపి

Date : 11 December 2025 12:04 PM Views : 1374

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 11 : తంబళ్లపల్లి ఎంపీపీ ఎన్నికను అబ్సర్వర్ జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ పర్యవేక్షణ లో ఎన్నికల అధికారి అమరనాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి బాపూజీ పట్నాయక్ లు ఎన్నిక నిర్వహించగా తంబళ్లపల్లి ఎంపీపీ గా వైయస్ ఆర్ సిపి కి చెందిన కోసువారిపల్లి ఎంపీటీసీ సిటీకి శ్యామలమ్మ ఒక్కటే నామినేషన్ వేయడం తో 11మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా పది మంది హాజరు ఒక్క ఎంపీటీసీ సభ్యురాలు అయిన మాజీ ఎంపీపీ అనసూయమ్మ గైర్ హాజరు కావడం తో మిగిలిన తొమ్మిది మంది సభ్యులు శ్యామలమ్మ ను ఎద్దుల వారి పల్లి ఎంపీటీసీ సభ్యురాలు హరిత, కన్నెమడుగు ఎంపీటీసీ సభ్యులు రెడ్డి మహేష్ లు ప్రతిపాదించడం తో సభ్యులు అందరూ ఏకగ్రీవం గా ఆమోదం తెలుపడం తో ఎంపీపీ గా శ్యామలమ్మ ఎన్నికైనట్లు తెలిపిన ఎన్నికల అధికారి అమరనాథ్ రెడ్డి. ఎన్నికల నేపథ్యంలో యస్.ఐ. ఉమా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్త్ నిర్వహించిన పోలీసులు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: