Sunday, 13 September 2026 03:56:01 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మదనపల్లి లో అట్టహాసంగా ప్రారంభమైన 18వ ఇషా గ్రామోత్సవాలు

ముఖ్య అతిధిలు గా ప్రకృతివనం వ్యవస్థాపకులు శ్రీమతి యోగితా ప్రసాద్, విజయభారతి విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ సేతు నల్లూస్వామి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సిద

Date : 18 July 2026 02:15 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 18: మదనపల్లి పట్టణం కు సమీపంలోని కొత్తవారి పల్లి లోనున్న ప్రకృతివనం లో 18వ ఇషా గ్రామోత్సవాలను ముఖ్య అతిధిలు ప్రకృతివనం వ్యవస్థాపకులు శ్రీమతి యోగితా ప్రసాద్, విజయభారతి విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ సేతు నల్లూస్వామి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సిద్ధారెడ్డి ల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామీణ భారతదేశం లోని ప్రముఖ క్రీడల స్ఫూర్తిని, సామాజిక ఐక్యత, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ పూర్వవైభవాన్ని పరిరక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సాహంచే విశిష్ట వేదికగా గ్రామీణ యువత లో నున్న ప్రతిభను వెలికితీసే ఆరోగ్యకరమైన పోటీల ప్రాముఖ్యతను సంతరించుకొందని తెలిపారు. ఈ పోటీలలో సుమారు 30జట్లుకు పైగా పాల్గొన్నాయని, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడా స్పూర్తితో పాల్గొనాలని సూచించిన ఇషా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ అజంతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, హర్షిత, అదీప్, అశోక్, దామోదర్, గ్రామపెద్దలు, యువకులు, పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :