Tuesday, 15 September 2026 09:51:59 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

అభయ ఫౌండేషన్ వారిచే విద్యార్థులకు అభయ భవిత అవగాహనా కార్యక్రమం

Date : 18 July 2026 12:31 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అభయ ఫౌండేషన్ వారి అభయ భవిత కార్యక్రమాల ద్వారా ఇవాళ బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు దాదాపు 800 మంది విద్యార్థిని, విద్యార్థులకు సేఫ్టీ గురించి అవగాహనను అందించిన .. అభయ భవిత సర్టిఫైడ్ ట్రైనర్ Dr. స్వాతి చక్రపాణి .ఈ అభయ భవిత పది సూత్రాలను అన్నమయ్య జిల్లాలోని ప్రతి స్కూల్ నందు తెలియజేస్తున్నాము ఇందులో భాగంగా ఇవాళ కూడా బ్రిలియంట్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు సేఫ్టీ గురించి తెలియజేస్తున్నాం అని ఆమె అన్నారు. ఇందులో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తుల నుంచి స్వీయ రక్షణ, నిర్భయంగా ఉండడం, సేఫ్టీ టూల్స్ ను కలిగి ఉండటం, ఏదేని విపత్కర పరిస్థితుల్లో ప్రతిఘటించటం, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లు మొదలగు పిల్లల సామాజిక రక్షణ అంశాల మీద 45 నిమిషాలు అవగాహన కార్యక్రమం జరిగింది.. శ్రీ అభయ బాలచంద్ర గురూజీ విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 10 రక్షణ సూత్రాలను అభయ ఫౌండేషన్ ద్వారా దేశంలోని విద్యార్థిని విద్యార్థులందరికీ చేరవేయాలన్నది దృఢ సంకల్పంతో ఈ అభయ భవిత కార్యక్రమం పనిచేస్తుందని మీ సందర్భంగా.. ధాత్రి ఫౌండేషన్ ఫౌండర్ & అభయ భవిత సర్టిఫైడ్ ట్రైనర్ Dr. స్వాతి చక్రపాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 763 మంది విద్యార్థులు,30 మంది బ్రిలియంట్ స్కూల్ టీచర్లు, స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసులు, అభయ భవిత టీం పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :