నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకళచెర్వు - డిసెంబర్ 26 : ములకలచెరువు యస్.ఐ. బదిలీ పై వచ్చిన యం. ప్రతాప్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యస్.ఐ. ప్రతాప్ మాట్లాడుతూ మండలం లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు,జూదం,అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
Reporter
Namitha News